-
Home » ban on Bigg Boss Telugu
ban on Bigg Boss Telugu
బిగ్ బాస్ షో బ్యాన్ చేయాలి.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
October 16, 2025 / 03:55 PM IST
తెలుగు బిగ్ బాస్ షోపై పోలీస్ స్టేషన్ లో కంప్లైట్ రిజిస్టర్ అయ్యింది. ఈ షోను(Bigg Boss 9 Telugu) తక్షణమే నిలిపివేయాలంటూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో పలువురు వ్యక్తులు ఫిర్యాదు చేశారు.