Home » Banakacherla
ధనిక రాష్ట్రంగా ఉన్నా, నీళ్ల కోసమే తెచ్చుకున్న రాష్ట్రమే అయినప్పటికి కూడా.. ఒక్క చుక్క నీరు కూడా నీటి పారుదల ప్రాజెక్టుల ద్వారా భూములకు మళ్లించిన కార్యక్రమం చేపట్టలేదు.
కృష్ణా నది నిర్వహణ బోర్డు అమరావతిలో, గోదావరి బోర్డు హైదరాబాద్ లో కొనసాగాలని ఇరు రాష్ట్రాలు అభిప్రాయాలు వ్యక్తం చేశాయి.
జనాలకే కాదు.. తమ పార్టీ లీడర్లలో కూడా చాలామందికి నీటిపాదరుల ప్రాజెక్టులు మీద..వాటి మీద జరుగుతోన్న రాద్దాంతం మీద అవగాహన లేదని భావిస్తున్నారట.
అందుకే కేసీఆర్ అండ్ కో.. బనకచర్లను ఒక భూతంగా చిత్రీకరించాలని క్షుద్ర రాజకీయాలు, కుట్రలు చేస్తోంది.
ఈ నెల చివర్లో వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభిస్తానని చంద్రబాబు చెప్పారు.