Home » bandaru madhava naidu
పొత్తూరి రామరాజుపై పార్టీ పెద్దలు సీరియస్ అయినట్లు నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
పశ్చిమగోదావరి : జిల్లా నరసాపురం మండలం సరిపల్లి గ్రామంలో టీడీపీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు రెచ్చిపోయారు. వివాదంలో ఉన్న స్థలంలో పంచాయతీ భవనాన్ని ప్రారంభించేందుకు యత్నిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితుల�