Home » bandi sanjay
తాజాగా బలగం సినిమాపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కామెంట్స్ చేశారు. తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో బండి సంజయ్ బలగం సినిమా గురించి మాట్లాడారు.
అఫిడవిట్ దాఖలు చేసుకోవాలని ఏజీకి హైకోర్టు సూచించింది. బండి సంజయ్ పోలీసులకు మొబైల్ సమర్పించలేదని కోర్టుకు ఏజీ తెలిపారు.
బండి సంజయ్ ను ఇటీవల అరెస్ట్ చేసిన క్రమంలో ఆయన ఫోన్ మిస్ అయింది. ఫోన్ లో కీలక సమాచారం ఉందని పోలీసులు అంటున్నారు. ఫోన్ వ్యవహారంపై రాజకీయ విమర్శలు వస్తున్నాయి.
కుటుంబ పాలన అంటున్నారని.. తెలంగాణ ఉద్యమంలో పని చేసినవారు ప్రజలకు సేవ చేస్తే తప్పేముందని ప్రశ్నించారు. బీజేపీలో తాతలు, కొడుకులు, మనమలు ఎంపీలుగా లేరా? మాట్లాడటానికి బుద్ధి, మెదడు ఉండాలని మండిపడ్డారు.
Revanth Reddy: పేపర్లు దొంగతనం చేసినోళ్లను పట్టుకోకుండా కొనుగోలు చేసి రాసినోళ్లను పట్టుకుంటున్నారు. కాన్ఫిడెన్షియల్ విషయాలు మంత్రి కేటీఆర్ కు ఎలా తెలుస్తున్నాయి.
ప్రధాని సభకు కేసీఆర్ వస్తే సన్మానం చేయటానికి శాలువా తెచ్చాను కానీ ఆయన రాలేదు అని తెలిపారు బండి సంజయ్. కేసీఆర్ ఎందుకు రాలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
దమ్ముంటే అభివృద్ధిలో పోటీ పడాలి
బీఆర్ఎస్ కుట్రల్ని ఛేదిద్దాం..ప్రజాసమస్యలపై, మీ పోరాటాలను కొనసాగించండీ అంటూ జైలు నుంచి విడుదల అయిన బండి సంజయ్ కు అధిష్టానం భరోసా ఇచ్చింది.
కరీంనగర్ జైలు నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విడుదల కావడంతో కరీంనగర్ జిల్లా కేంద్రంలో పోలీసులు పటిష్ఠ భందోబస్తును ఏర్పాటు. సాయంత్రం 6గంటల వరకు 144 సెక్షన్ విధించారు.
జైలు నుంచి విడుదలయ్యాక కేసీఆర్ కుటుంబానికి బండి వార్నింగ్