Home » bandi sanjay
కరీంనగర్ లోని ఆయన నివాసం వద్ద అర్ధరాత్రి బండి సంజయ్ ను అరెస్టు చేశారు. ఆయన్ను అరెస్టు చేసి యాదాద్రి జిల్లా బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ కు తరలించారు.
యాదాద్రి జిల్లా బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ కు ఆయనను తరలించారు. పోలీస్ స్టేషన్ కు బీజేపీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివస్తున్నారు. ఇక అర్ధరాత్రి వేళ తన ఇంట్లోకి చొరబడి తనను అక్రమంగా అరెస్టు చేయడాన్ని బండి సంజయ్ తీవ్రంగా పరిగణిస్తున్నట్
పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీపై బండి సంజయ్ మండిపడ్డారు. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.
సర్కారుపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు గుప్పించారు.
షర్మిల ఫోన్ చేసింది, మాట్లాడింది వాస్తవం. అయితే, కాంగ్రెస్ తో కలిసి పోరాటాలు చేసేది లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే. (Bandi Sanjay)
తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు సంధించారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ విషయం మంత్రి కేటీఆర్ హస్తం ఉందని ఆరోపించిన బండి సంజయ్ మంత్రి వర్గం నుంచి కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఇందులో భాగంగానే ప్రతి నెల తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ టూర్ ఉండేలా ప్లాన్ చేస్తోంది. మధ్య మధ్యలో పార్లమెంట్ నియోజకవర్గల పరిధిలో కేంద్ర మంత్రుల పర్యటన ఉండేలా ప్రాణాళికలు రచిస్తోంది. ఏప్రిల్ 8వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ కు ర
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay), టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) లకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల (Y.S. Sharmila) ఫోన్ చేశారు. నిరుద్యోగుల విషయంలో కలిసి పోరాడదామని కోరారు. ప్రగతి భవన్ మార్చ్‌కు పిలుపునిద్దా�
ముఖ్యమంత్రి కుటుంబాన్ని ఎక్కడికక్కడ ప్రజలు అడ్డుకుంటున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. మోదీని తిడుతూ టైం పాస్.. (Bandi Sanjay)
అధికార, విపక్ష నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. సై అంటే సై అంటున్నారు. సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయం వేడెక్కింది.(BRS Vs BJP Vs Congress)