Home » bandi sanjay
బండి సంజయ్ ఫిర్యాదు మేరకు లోక్సభ ప్రివిలేజ్ కమిటీ ఈ నోటీసులు పంపింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శిలతో తెలంగాణ డీజీపీ మహేందర్రెడ్డి, కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణలకు...
దేశానికి విప్లవాత్మకమైన, చరిత్రాత్మకమైన బడ్జెట్ అందించారని.. ప్రధాని మోదీ, ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ధన్యవాదాలు తెలిపారు బండి సంజయ్.
కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టడం తనకు గర్వంగా ఉందంటున్నారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. 'ఈ బడ్జెట్ విప్లవాత్మకమైనదని..
బీజేపీ పేరు వింటేనే కేసీఆర్ కు, కేటీఆర్ కు భయం పట్టుకుందని.. అందుకే దాడుల పేరుతో బీజేపీని అడ్డుకుని రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించాలనుకుంటున్నాడని బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు.
బండి సంజయ్ ఫిర్యాదు.. సీఎస్ పై ప్రివిలేజ్ కమిటీ సీరియస్
కేబినెట్ లో 317జీవో పై చర్చ జరపకపోవడానికి కారణం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. 317 జీవో సవరించే వరకు పోరాటం ఆపేది లేదని తేల్చి చెప్పారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నేతృత్వంలో ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జనవరి 19న రాష్ట్రంలోని ST నియోజవర్గాలపై హైదరాబాద్ లో బీజేపీ నేత
తెలంగాణలో పార్టీ బలోపేతంపై బీజేపీ నేతలు ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా ఇతర పార్టీల నుండి బీజేపీలో చేరే వారి కోసం సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు.
అరెస్ట్ చేసిన టీచర్లందరినీ ప్రభుత్వం తక్షణమే భేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల ‘స్థానికత’కు గొడ్డలిపెట్టుగా ఉన్న 317 జీవోను వెంటనే సవరించాలన్నారు.
భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ గురువారం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. గతంలో సీఎం కేసీఆర్ రాష్ట్ర రైతులకు ఇచ్చిన హామీలలో 11 హామీలను ప్రస్తావిస్తూ సంజయ్ ఈ లేఖ రాశారు