Home » bandipora
భద్రతా దళాల కాల్పుల్లో టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీ హతం
లష్కరే ఈ తోయిబా (ఎల్ఈటీ) టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని భద్రతా దళాలు మట్టుబెట్టాయి.
జమ్ము-కాశ్మీర్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో బిహార్‌కు చెందిన వలస కూలీ ప్రాణాలు కోల్పోయారు. గురువారం అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన జరిగింది. తీవ్రవాదుల దాడులు జరగడం రెండు రోజుల్లో వరుసగా ఇది రెండోసారి.
జమ్మూకశ్మీర్ లో రెండు చోట్ల ఎన్కౌంటర్లు జరిగాయి. భద్రతాబలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. బందిపొరా జిల్లాలో ఉగ్రవాదులకు భద్రతాబలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
భద్రతా దళాలకు ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరి నుంచి భారీస్థాయిలో మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.
ఎప్పుడు ఉద్రిక్తతలు, భద్రతా అవరోధాలతో బిక్కుబిక్కుమని గడిపే జమ్మూకశ్మీర్ ప్రజలు లోక్ సభ ఎన్నికల పోలింగ్ లో కాస్తా హుషారుగా కనిపించారు.
ఢిల్లీ : రిపబ్లిక్ డే సందర్భంగా దేశమంతా అలెర్ట్ అయ్యింది. ఈ సందర్భంగా భారత్ పై దాడులకు టెర్రరిస్టులు కుట్ర పన్నారు. ఈ సమాచారంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో ఢిల్లీలో ఉగ్రవాదుల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. పేలుడు పదార్థాలతో భ�