bandlaguda

    బాబోయ్.. ఒక్క కోతి ఆ ఊరినే వణికిస్తోంది

    April 16, 2019 / 03:38 AM IST

    ‘తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచింది’ అని పాత సామెత. కానీ, ఇక్కడ చెడగొట్టడానికి ఏమీ లేదు. అంతా రక్తపాతాలే. పెంపుడు కుక్కల్ని చంపేస్తుంది. ఎదురుతిరిగిన మనుషుల్ని గాయపరుస్తుంది. ఆకలేసిందంటే ఏ ఇంట్లోకైనా దూరిపోతుంది. ఒకే ఒక్క కోతి.. ఈ అరాచకాలన్న�

10TV Telugu News