Home » Bangladesh Government Crisis
బంగ్లాదేశ్ లో తాజా పరిణామాల నేపథ్యంలో బంగ్లా - భారత్ సరిహద్దుల్లో తాత్కాలికంగా రాకపోకలు నిలిపివేశారు. సరిహద్దులకు బీఎస్ఎఫ్ అదనపు బలగాలను ప్రభుత్వం మోహరించింది.
1999లో నేను బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించిన తర్వాత ఇస్లామిస్టులను ప్రసన్నం చేసుకునేందుకు హసీనా నన్ను మా దేశం నుండి వెళ్లగొట్టింది.
బంగ్లాదేశ్ లోని హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఆ దేశంలోని భారత దౌత్య కార్యాలయం వద్ద భద్రతాను కట్టుదిట్టం చేశారు.