Home » Bangladesh Test win
బంగ్లాదేశ్తో తాజాగా జరిగిన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు దారుణంగా ఓడిపోవడంతో సోషల్ మీడియాలో మీమ్స్, జోకులు, సెటైర్లు పేలుతున్నాయి.
టెస్టు క్రికెట్లో బంగ్లాదేశ్ టీమ్ సస్సేషన్ క్రియేట్ చేసింది. తన కంటే ఎంతో బలమైన పాకిస్థాన్ జట్టును సొంత గడ్డపై చిత్తుగా ఓడించి సంచలన విజయాన్ని సాధించింది.