Home » Banjara Hills DAV Public School
ఎట్టకేలకు విద్యార్థుల తల్లిదండ్రుల పోరాటం ఫలించింది. హైదరాబాద్ బంజారాహిల్స్ డీఏవీ పబ్లిక్ స్కూల్ రీ-ఓపెన్ కానుంది. డీఏవీ పబ్లిక్ స్కూల్ అనుమతిని పునరుద్ధరించింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో రేపటి నుంచి స్కూల్ రీ-ఓపెన్ కానుంది. రేపు ఉదయం యధావ�
బంజారాహిల్స్ డీఏవీ పబ్లిక్ స్కూల్ రీఓపెన్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎట్టకేలకు DAV స్కూల్ పునః ప్రారంభానికి తెలంగాణ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది.
ఎల్కేజీ చిన్నారిపై లైంగిక దాడి కేసులో బంజారాహిల్స్ డీఏవీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ మాధవి, ఆమె కారు డ్రైవర్ రజనీకుమార్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నిందితులను 4 రోజుల పాటు పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది.
DAV స్కూల్ ఘటనపై చిరంజీవి స్పందిస్తూ తన ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ లో.. ''నాలుగేళ్ల పసిబిడ్డపై జరిగిన అత్యాచారం, అఘాయిత్యం నన్ను బాగా కలిచివేసింది. ఆటవిక సంస్కృతి నుంచి ఆనవాళ్లు మోసుకొస్తున్న కొందరు................
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ లో జరిగిన దారుణంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే నిందితుడు రజనీకుమార్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు.. ఇప్పుడు స్కూల్ ప్రిన్సిపాల్ మాధవిని కూడా అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ లో దారుణం జరిగింది. స్కూల్ ప్రిన్సిపాల్ మాధవి కారు డ్రైవర్ రజనీకుమార్ ఘోరానికి ఒడిగట్టాడు.