Home » bank robbery
ఓ దొంగ బ్యాంకు దోపిడీకి ప్రయత్నించాడు. అతని ప్రయత్నం సక్సెస్ కాలేదు. వెనుతిరిగి వెళ్తూ ఆ బ్యాంకుపై ప్రశంసలు కురిపిస్తూ ఓ నోట్ వదిలి వెళ్లాడు. ఈ వింత సంఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది.
మహిళలు ధరించే బురఖాలను కూడా దొంగలు తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు. బురఖా ధరించి మహిళల మాదిరి బ్యాంకులోకి వచ్చిన ఇద్దరు దొంగలు దోపిడీకి యత్నించిన షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది.
సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అవి పని చేయకపోవడంతో దుండగుల పని సాఫీగా సాగిపోయిందన్నారు. దీనికి తోడు పక్కనే జాతీయ రహదారి ఉండటం దొంగలకు కలిసొచ్చిందని, చోరీ చేసిన వెంటనే పారిపోయేందుకు వీలు కలిగిందన్నారు.(Pre Planned Bank Robbery)
దొంగలు దొరుకుతారా? ఎప్పటికి దొరుకుతారు? అప్పటికి ఎన్ని నగలు ఉంటాయి? ఎన్ని అమ్మేస్తారు? వాటన్నింటి రికవరీ చేయడం సాధ్యమేనా? తిరిగి రైతులకు నిజంగా వారు దాచుకున్న నగలనే ముట్టజెప్పగలరా? (Grameena Bank Robbery Case)
బ్యాంకు అధికారులు, పోలీసుల తీరుపై రైతులు, ఖాతాదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం సెక్యూరిటీ గార్డుని కూడా నియమించకపోవడం దారుణం అని బ్యాంకు అధికారులపై మండిపడుతున్నారు. దొంగతనాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టిం
దొంగల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. అంతరాష్ట్ర దొంగల ముఠానే బ్యాంకులో చోరీ చేసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. నలుగురు నుంచి ఆరుగురు దొంగలు..
నిజామాబాద్ జిల్లా బుస్సాపూర్ లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. మూడు కిలోల బంగారు ఆభరణాలు, భారీగా నగదు దోచుకెళ్లారు దొంగలు.
Bank Robbery : శ్రీకాళహస్తిలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఓ ప్రైవేటు బ్యాంకులో అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. గురువారం రాత్రి 11 గంటల సమయంలో పిన్ కేర్ ప్రైవేటు బ్యాంకులో దొంగలు చొరబడ్డారు.
అనకాపల్లి జిల్లాలో ఓ బ్యాంక్‌ను పట్టపగలే అందరూ చూస్తుండగానే లూటీ చేశారు దొంగ. కసింగకోట నర్సింగపల్లి గ్రామీణ వికాస్ బ్యాంక్‌లో దుండగుడు తుపాకీతో బెదిరించి రూ.3 లక్షలకు పైగా నదు దోపిడీ చేశాడు.
చిన్న చీటీతో కూల్ గా బ్యాంక్ రాబరీలు చేస్తున్నాడో 67 ఏళ్ల వృద్ధుడు. ఆ చీటీ చూసిన ఓ బ్యాంక్ క్యాషియర్ వణికిపోతూ క్యాష్ కౌంటర్ లో ఉన్న లక్షలు తీసి అతని చేతిలో పెట్టాడు.ఆ డబ్బు తీసుకుని కూల్ గా అక్కడి నుంచి వెళ్లిపోతున్నాడు. మరి ఆ ముసలాయన ఆచీటీలో �