Home » Barrelakka Sirisha
అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ స్ధానం నుండి ఓటమి పాలైన బర్రెలక్క లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈసారి నాగర్ కర్నూలు నుండి పోటీకి దిగుతానని బర్రెలక్క వెల్లడించారు.
నిరుద్యోగుల ప్రతినిధిగా ఎన్నికల బరిలోకి దిగిన బర్రెలక్క అలియాస్ శిరీషా ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎన్ని డిగ్రీలు చదివినా ప్రభుత్వ ఉద్యోగాలు రావడం లేదని అందుకే బర్లు కాసుకుంటున్నానని తీసిన వీడియోతో నిరుద్యోగి శిరీషా తెలంగాణ వార్తల్లోక�