Home » Bathukamma Flowers
తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా బతుకమ్మ సంబురాలు రాష్ట్రంలోనే కాకుండా విదేశాల్లో ఉండే ఆడబిడ్డలు కూడా జరుపుకుంటారు. బతుకమ్మను తెలంగాణ ఆడబిడ్డలు ఆరోప్రాణంగా భావిస్తారు. బతుకమ్మను తమ ఇంటి బిడ్డగా ఆదరంగా..ఆత్మీయంగా భక్తిభావంతో కొలుచుకుంటారు.
బతుకు అమ్మా అంటే ఆడబిడ్డలను ఆశీర్వదించే పండుగ. బతుకమ్మ అంటే తెలంగాణ ఆడపడుచులకు ఆరోప్రాణం. తమ ఇంటి ఆడబిడ్డగా బతుకమ్మను కొలుస్తారు. పాటలతో కీర్తిస్తారుజ తమను సౌభాగ్యవతులుగా దీవించాలని కోరుకుంటారు.
ఆరో రోజు అలిగిన బతుకమ్మ పేరుతో జరుపుకుంటారు. ఎంగిలిపువ్వు బతుకమ్మ, అటుకల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ వేడుకలు ముగిశాయి. ఆరో రోజు అలిగిన బతుకమ్మగా జరుపుకుంటారు. ఆరో రోజును 'అలిగిన బతుకమ్మ' అని ఎందుకు అంటారంటే..
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఆడబిడ్డలను ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పేర్లతో జరుపుకునే బతుమ్మ పండుగలో అప్పుడే నాలుగో రోజు వచ్చేసింది. నాలుగో రోజు బతుకమ్మ ‘నానబియ్యం బతు�
బతుకమ్మ పండుగ పుట్టుక వెనుక ఎన్నో ఆసక్తికర కథనాలు ఉన్నాయి. తెలంగాణను పాలించిన కాకతీయ చక్రవర్తుల కాలం నాటినుంచీ ఈ బతుకమ్మ అలరారుతోంది.
బతుకమ్మ పండుగ అంటూ..ఆటలు..పాటలు..అందంగా ముస్తాబవ్వటమే కాదు. ఆరోగ్యాల పండుగ బతుకమ్మ వేడుక. ప్రకృతి మనిషి ఇచ్చే ఆరోగ్యాల పండుగ బతుకమ్మ వేడక. మనిషి ప్రకృతికి దగ్గరకెళ్లి..మొక్కల నుంచి ఒక్కొక్క పువ్వు కోసినప్పుడు మనకు ప్రకృతి ఇచ్చే ఆరోగ్యాల పండుగ