Home » Bathukamma
తెలంగాణకే ప్రత్యేకం ‘బతుకమ్మ’ వేడుకలు. దశాబ్దాల నుంచి తెలంగాణ సంస్కృతిలో భాగంగా ఈ వేడుకలు కొనసాగుతున్నాయి. ఈ నెల 25 నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలు రోజూ ఒకేలా ఉండవు. తొమ్మిది రోజులు.. తొమ్మిది తీర్లుగా ఈ వేడుకలు సాగుతాయి.
తెలంగాణలో ప్రతి ఏటా ఘనంగా జరిగే బతుకమ్మ సంబరాలు ఈ నెల 25, ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరుగుతాయి. ఈ సారి కూడా మరింత ఉత్సాహంగా వేడుకలు జరుపుకొనేందుకు తెలంగాణ ఆడపడుచులు సిద్ధమవుతున్నార�
ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇటీవల తెలంగాణ పూల పండుగ బతుకమ్మకు సాంగ్ కంపోస్ చేశారు. తెలంగాణ జాగృతి తరపున కల్వకుంట్ల కవిత బతుకమ్మకు ఈ సారి ఏఆర్
వృత్తిరీత్యా ఎక్కడెక్కడో ఉంటున్న కుటుంబసభ్యులంతా... ఒక్కింట చేరిపోయారు. సంప్రదాయం, అనుబంధం చాటుతూ... సద్దుల వేడుకలో పాల్గొంటున్నారు.
కలర్ ఫుల్ పూలతో ట్యాంక్ బండ్ కు సరికొత్త అందం తీసుకొచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దాండియా, గార్బా వేడుకలను నిర్వహించనున్నారు.
తెలంగాణలో బుధవారం ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మొదటిరోజు బతుకమ్మ వేడుకల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
బతుకమ్మ పండుగ సంబురాలు మొదలయ్యాయి. ప్రకృతి పండుగ బతుకమ్మ వేడుకలకు ఆడబిడ్డలు సిద్ధమైపోయారు. తీరొక్క పూలు..కోటి కాంతులు : ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలకు తెలంగాణ సంబురాలు షురూ అయ్యాయి.
బతుకమ్మ కానుక.. కోటి చీరల పంపిణీ
తెలంగాణ సంస్కృతిని కించపరిచేలా ఓ టీవీ షోలో వ్యాఖ్యలు చేశాడంటూ టెలివిజన్ కమెడియన్ హైపర్ ఆదిపై తెలంగాణ జాగృతి విద్యార్థి సమాఖ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
Bathukamma 2020 తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే పాటలోనే మహిళల కష్ట సుఖాలు దాగి ఉంటాయి. ఆప్యాయతలు, భక్తి ,భయం, చరిత్ర, పురాణాలు అన్నీ కలగలిసి ఉంటాయి. అందుకే తీరొక్క పూలను అందంగా పేరుస్తూ.. తెలంగాణ నేలప