Home » Battlegrounds Mobile India Series 2021
బ్యాటిల్గ్రౌండ్స్ మొబైల్ ఇండియా ఐఓఎస్ వెర్షన్ రిలీజ్ డేట్ బయటికొచ్చేసింది. యాప్ రెడీ చేసిన క్రాఫ్టన్ యూజర్లలో హైప్ క్రియేట్ చేసేందుకు రిలీజ్ డేట్ ను లీక్ చేసింది. ఇప్పటివరకూ అందిన సమచారాన్ని బట్టి ఆగష్టు 20 నాటికి ఇండియా ఐఓఎస్ వర్షన్ ను రి�
పబ్జి.. ఈ వీడియో గేమ్ పేరు వింటే చాలు.. కుర్రకారులో ఎక్కడలేని హుషారు వచ్చేస్తుంది. పబ్జీకి ఉన్న క్రేజ్ అంతాఇంతాకాదు.. భారత్ లోకి బాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా పేరుతో ఎంట్రీ ఇచ్చింది.