Bayyappanahalli

    భారతదేశంలో తొలి ఏసీ రైల్వే స్టేషన్..అచ్చు ఎయిర్ పోర్టులా ఉంది..!!

    February 21, 2021 / 12:16 PM IST

    Indias First AC Railway Terminal: ఇండియాలో రైల్వే స్టేషన్లు ఎలా ఉంటాయో తెలిసిందే. కొన్ని స్టేషన్లలో అయితే ఎటువంటి సౌకర్యాలు ఉండవు. కానీ కర్ణాటకలోని బెంగళూరులో అచ్చంగా ఎయిర్ పోర్టులాంటి రైల్వేస్టేషన్ ను నిర్మించింది రైల్వే శాఖ. ఇది భారతదేశంలో తొలి ఏసీ రైల్వే స్

10TV Telugu News