Home » Bazball
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్లో భాగంగా తొలిరోజు చివరి ఓవర్లో జడేజా, జోరూట్ మధ్య ఫన్నీ సన్నివేశం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి వీడియో వైరల్ అవుతుంది.
బూమ్రా బౌలింగ్ లో జో రూట్ అవుట్ కావడం టెస్టుల్లో ఇది తొమ్మిదోసారి. మొత్తం 21 ఇన్నింగ్స్ ల్లో తొమ్మిది సార్లు జోరూట్ ఔట్ అయ్యాడు.
మరికొన్ని గంటల్లో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్టు సమరం ఆరంభం కానుంది.
మరో రెండు రోజుల్లో ఆరంభం కానున్న ఇంగ్లాండ్తో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్కు భారత్ సన్నద్ధం అవుతోంది.