Home » BB Jodi
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో రీతూ చౌదరి – డిమాన్ పవన్ జంట బాగా వైరల్ అయింది. హౌస్ లో వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా నడిచింది. తాజాగా ఈ బిగ్ బాస్ జంట BB జోడి డ్యాన్స్ షోకి వచ్చారు. మొదటి పర్ఫార్మెన్స్ లోనే హాట్ సాంగ్ తో హాట్ డ్యాన్స్ తో రెచ్చిపోయి �
మీరు కూడా రీతూ చౌదరి - డిమాన్ పవన్ హాట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ప్రోమో చూసేయండి.. (BB JODI)