Home » BCCI
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య (IND vs SA ) నవంబర్ 30 నుంచి మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.
సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను జట్టులోకి తీసుకున్నారు.
టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
కోల్కతా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో టీమ్ఇండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ (Shubman Gill )గాయపడిన సంగతి తెలిసిందే.
ఐసిసి ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్లో భాగంగా డిసెంబర్లో బంగ్లాదేశ్ మహిళల జట్టు భారత్లో (IND vs BAN) పర్యటించాల్సి ఉంది.
భారత్, దక్షిణాఫ్రికా జట్ల (IND vs SA) మధ్య శనివారం (నవంబర్ 22 ) నుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.
టీమ్ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) త్వరలోనే ఓ ఇంటి వాడు కానున్నాడు.
జాతీయ జట్టులో ఎంపిక కోసం పరిగణలోకి తీసుకోవాలంటే దేశీయ క్రికెట్ తప్పనిసరిగా ఆడాలని విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకి బీసీసీఐ (bcci)స్పష్టం చేసినట్లు సమాచారం.
తొలిటెస్ట్ నవంబర్ 14న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ప్రారంభమవుతుంది. ఆ మైదానం ఆరు సంవత్సరాల తర్వాత టెస్ట్ మ్యాచ్కు ఆతిథ్యం ఇస్తోంది.
భారత మహిళల జట్టు విశ్వవిజేతగా నిలిచినప్పటికి కూడా విజయోత్సవ ర్యాలీని నిర్వహించేందుకు బీసీసీఐ (BCCI ) ఇంకా ప్లాన్ చేయలేదు.