Home » bcg committee
అమరావతిలో హైపవర్ కమిటీ మూడో సమావేశం అయింది. కేబినెట్ భేటీలో చర్చించిన అంశాలపై ఇవాళ మరోసారి చర్చిస్తున్నారు.
రాజధానిపై ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హై పవర్ కమిటీ జనవరి 7వ తేదీన సమావేశం కానుంది. ఇప్పటికే జీఎన్‌రావు, బీసీజీ కమిటీలు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.
ఏపీ ప్రభుత్వం, బీసీజీ కమిటీ రిపోర్టుపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీజీ రిపోర్టు ఒక చెత్త కాగితం..ఈ రిపోర్టును ప్రజలు నమ్మాలా అని అన్నారు.