Home » bear
అయ్య బాబోయ్..ఎలుగు బంట్లు అంటూ శ్రీకాకుళం జిల్లా వాసులు హడలిపోతున్నారు. వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం గ్రామానికి చెందిన బత్తిని కామేశు అనే వ్యక్తిపై ఎలుగు బంట్లు దాడికి పాల్పడ్డాయి. అతన్ని పలాసకు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్సనంద�
కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం వైగాం గ్రామంలో ఎలుగుబంటి హల్‌చల్ చేసింది. ఓ ఇంట్లోకి వెళ్లిన ఎలుగుబంటి గంటసేపు బీభత్సం సృష్టించింది. గ్రామస్తులంతా కలిసి ఎలుగుబంటిని తరిమికొట్టడంతో పంటపొలాల్లోకి పారిపోయింది. గ్రామస్తులు అటవీ శా�