-
Home » Bedurulanka 2012
Bedurulanka 2012
Bedurulanka 2012 : ఓటీటీకి వచ్చేసిన బెదురులంక 2012.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా..?
కార్తికేయ నటించిన రీసెంట్ మూవీ ‘బెదురులంక 2012’ ఎటువంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది.
Bedurulanka 2012 : చాలా ఏళ్ళ తరువాత ‘బెదురులంక’తో ఆ మాట విన్న కార్తికేయ.. ఏంటి ఆ మాట..?
హీరో కార్తికేయ (Karthikeya) తాజాగా ‘బెదురులంక 2012’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. అయితే ఈ మూవీతో చాలా ఏళ్ళ తరువాత ఒక మాట కార్తికేయ చెవిన పడిందట.
Bedurulanka 2012 Review : కార్తికేయ బెదురులంక 2012 ట్విట్టర్ రివ్యూ..
కార్తికేయ, నేహా శెట్టి నటించిన ‘బెదురులంక 2012’ థియేటర్స్ లోకి వచ్చేసింది. మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ని అందుకుందో తెలుసా..?
Bedurulanka 2012 : టికెట్ ధరలు తగ్గించిన ‘బెదురులంక’ చిత్రబృందం.. ఎంతో తెలుసా..?
బెదురులంక 2012 చిత్ర బృందం టికెట్ల ధరలను తగ్గించింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ లౌక్య ఎంటర్టైన్మెంట్స్ సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.
Bedurulanka 2012 Pre Release Event : బెదురులంక 2012 ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ..
కార్తికేయ, నేహశెట్టి జంటగా నటించిన బెదురులంక 2012 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.
Neha Shetty : మొన్న తెలంగాణ వాళ్ళు కనెక్ట్ అయ్యారు.. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు కనెక్ట్ అవుతారు.. స్టేజిపై స్పీచ్తో రెచ్చిపోయిన నేహశెట్టి..
నేహశెట్టి కార్తికేయ(Karthikeya) సరసన నటించిన బెదురులంక 2012(Bedurulanka) సినిమా ఆగస్టు 25న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో చిత్ర అనే ఓ పక్కా పల్లెటూరి అమ్మాయి క్యారెక్టర్లో కనిపించనుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
RX 100 Sequel : ‘ఆర్ఎక్స్100’ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన హీరో కార్తికేయ.. ఉంటుందా? లేదా?
తాజాగా బెదురులంక ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో కార్తికేయ ఆర్ఎక్స్100 సినిమా సీక్వెల్ గురించి మాట్లాడాడు.
Kartikeya Gummakonda : చిరంజీవి పై వస్తున్న విమర్శలకు కార్తికేయ రియాక్షన్.. అలా అవ్వడం నేరమా..?
భోళాశంకర్ విషయంలో చిరంజీవి పై వచ్చిన విమర్శలుకు హీరో కార్తికేయ రియాక్ట్ అవుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Bedurulanka 2012 Trailer : రామ్ చరణ్ చేతులు మీదగా రిలీజైన బెదురులంక 2012 ట్రైలర్..
కార్తికేయ, నేహా శెట్టి నటిస్తున్న బెదురులంక 2012 ట్రైలర్ ని రామ్ చరణ్ రిలీజ్ చేశాడు.
Karthikeya : మా ఇమేజ్ డ్యామేజ్ చేయకండి.. హీరో కార్తికేయ ట్వీట్ వైరల్..
నేహా శెట్టితో పాటు తన ఇమేజ్ ని డ్యామేజ్ చేయకండి అంటూ కార్తికేయ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. కార్తికేయ ట్వీట్ ఎవరికి..?