Home » beef-free menu
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. బీఫ్ ప్రియులు. ఆయన ఎప్పుడు విదేశాలకు వెళ్లినా ఫుడ్ మెనూలో బీఫ్ ఉండాల్సిందే. బీఫ్ తినందే ఆయనకు ముద్ద దిగదు. సౌదీ అరేబియా లేదా సింగపూర్ వెళ్లినప్పుడల్లా ఒకవైపు కెచప్.. చిన్న సీసాల్లో స్టీక్ వంటి మెనూతో ఆయనకు