Home » Beeram Harshavardhan Reddy
రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయి. కంచే చేను మేసినట్లు పోలీసులు వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో నయా నయీమ్ గ్యాంగులు తయారవుతున్నాయి.
పార్టీ మారేందుకు బీజేపీ తమకు వందల కోట్ల రూపాయలు ఆఫర్ చేసిందని ఈ నలుగురు నేతలు గతంలో తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
లోకల్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ తీరును ఎండగడుతూ కారు దిగిన జూపల్లి.. నెక్ట్స్ ఏ కండువా కప్పుకోబోతున్నారు? ఆయన చేరబోయే పార్టీలో.. ఇప్పటికే ఉన్న ఆశావహుల పరిస్థితేంటి?
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించిన భారీ ఆపరేషన్‌ను తెలంగాణ పోలీసులు విఫలం చేశారు. మొయినాబాద్‌లోని ఫాంహౌజ్‌పై దాడి చేసి నలుగురు మధ్యవర్తుల్ని పట్టుకున్నారు. వారి నుంచి రూ.15 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఇరువురూ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇద్దరూ బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసురుకున్నారు. దీనిపై జూపల్లి ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘‘నేను అంబేద్కర్ చౌరస్తాలో చర్చ పెడదామని చెప్పాను. కానీ, చర్చకు ఇంటికే వస్తానని చెబితే స్వాగతం �
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి రాజకీయాలు ఎప్పుడూ వాడివేడిగా ఉంటాయి. ఈసారి మాత్రం అధికార పార్టీలో ఇద్దరు నేతల మధ్య నెలకొన్న కోల్డ్ వార్ ఇటు పార్టీ అధిష్టానానికి, అటు కేడర్‌కు తలనొప�