Home » Beerla Ilaiah
బీర్ల ఐలయ్య కుటుంబానికి ఆలేరు నియోజకవర్గంలో మూడు గ్రామాల పరిధిలో దాదాపు 250 ఎకరాల భూమి ఉన్నట్లు భూభారతి రికార్డుల్లో వెల్లడవుతోంది.
మా కంటే తక్కువగా వున్న కమ్మ వాళ్లకు అవకాశాలు బాగా ఇస్తున్నారు.. మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నాం.
పోర్లు దండాలు పెట్టిన హరీష్ రావుకు బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు ఇవ్వరు. మీడియా ముందు మాట్లాడకపోతే మామకి అనుమానం వస్తుందని హరీష్ భయపడుతున్నాడు.