Home » Beirut
బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయడంతో అనేక భవనాలు ధ్వంసం అయ్యారు. ఇదిజరిగిన కొన్ని గంటల తరువాత ఇజ్రాయెల్ వైమానిక దళం
ఇప్పటివరకు లెబనాన్ కు చెందిన 2వేల 800 మంది ప్రాణాలు కోల్పోగా.. 13వేల మందికిపైగా గాయపడినట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇజ్రాయెల్ దాడులతో దక్షిణ లెబనాన్ లోని గ్రామాలు వణికిపోయాయి. వేలాది మంది ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాహనాల్లో బీరుట్ వైపు తరలిపోతున్నారు.
లెబనాన్ రాజధాని బీరుట్ భారీ పేలుళ్లతో దద్దరిల్లింది. ఈ పేలుళ్లకు 73 మంది చనిపోగా..2 వేల 750 మందికి గాయాలయ్యాయి. పేలుళ్ల ధాటికి భవనాలు పేక మేడల్లా కూలిపోయాయి. అనేక మంది శిథిలాల కింద ఉన్నట్లు సమాచారం. దీంతో మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పేలుడు అనంత