Home » BEL Recruitment
అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న అభ్యర్థులను 85 మార్కులకు వ్రాత పరీక్ష నిర్వహిస్తారు. వ్రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను 1:5 నిష్పత్తిలో ఖాళీల ఆధారంగా ఇంటర్వ్యూ (కేటగిరీ వారీగా)కి పిలుస్తారు. ఇంటర్వ్యూకు 15 మార్కులు కేటాయిస్తారు.
నెలకు రూ.40,000-రూ.1,40,000. జీతభత్యాలక్రింద చెల్లిస్తారు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది 28.10.2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://bel-india.in/ పరిశీలించగలరు.
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తన అధికారిక వెబ్సైట్లో 34 డిప్యూటీ ఇంజనీర్ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల ఖాళీలకు సంబంధించి డిప్యూటీ ఇంజనీర్ (మెకానికల్)18 ఖాళీలు, డిప్యూటీ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్) 16 ఖాళ�
పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో గ్రాడ్యుయేషన్, బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎంబీఏ, ఎంఎస్డబ్ల్యూ, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండాలి. దీంతోపాటు పని అనుభవం కలిగి ఉండాలి.
ఆన్లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఎంపికైనవారికి నెలకు రూ.40 వేల నుంచి రూ.1.4 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు.ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. బీఈ/బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 32 ఏళ్లు మించకుండా ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్�
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 32 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక రాత పరీక్ష, ఇంటర్వ్యూల అధారంగా ఉంటుంది. ఎంపికైన వారు విశాఖపట్నం, న్యూదిల్లీ, ఘజియాబాద్, బెంగళూరులలో పనిచేయాల్సి ఉంటుంది. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ కు 2023 మార్చి 17గ
ట్రెయినీ ఇంజినీర్ పోస్టులకు సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు పోస్టుల ఆధారంగా 28 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపికైన వారికి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లకు నెలకు రూ.11,110లు, డిప్లొమా అప్రెంటిస్లకు నెలకు రూ.10,400ల చొప్పున ఏడాదిపాటు స్టైపెండ్ చెల్లిస్తారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందియన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి సంబంధత స్పెషలైజేషన్లో బీఈ/బీటెక్/బీఎస్సీ లేదా లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి