Home » bel recruitment 2022 official website
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ,బీటెక్,ఇంజినీరింగ్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే సంబంధిత విభాగంలో �
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఎస్ఎస్ఎల్ సీ, ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా అర్హత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 28 సంవత్సరాలకు మించరాదు. రాత పరీక్ష అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఎలక్ట్రానిక్స్,మెకానికల్ విభాగాల్లో ఇంజినీరింగ్ డిప్లొమాలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధుల వయసు 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.