Home » Bengal CM Mamata Banerjee
బీజీపీపై సీఎం మమతా బెనర్జీ బీజేపీపై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ పశ్చిమబెంగాల్ కు రావాలంటే బంగాళాఖాతం దాటి రావాలి. మీరు ఇక్కడకు వచ్చేలోపే మొసళ్లు కొరుక్కుతినేస్తాయ్.. రాయల్ బెంగాల్ టైగర్లు దాడి చేస్తాయి.. ఏనుగులు తొక్క�
స్కూల్ రిక్రూట్మెంట్ కేసులో పశ్చిమ బెంగాల్ విద్యాశాఖ మంత్రి పార్థ ఛటర్జీని ఈడీ అధికారులు అరెస్టు చేసి విచారిస్తున్న విషయం విధితమే. తాజాగా మమతా బెనర్జీ స్పందించారు.. తాను ఎలాంటి అవినీతికి, అక్రమాలకు మద్దతు ఇవ్వనని తేల్చిచెప్పారు.
''అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీయేతర పార్టీల ప్రభుత్వాలను పడగొట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇదే బీజేపీ నేతల పనిగా మారింది. పశ్చిమ బెంగాల్లోనూ ఆ ప్రయత్నాలు చేసినప్పటికీ విఫలమైంది. టీఎంసీ ర్యాలీ నిర్వహిస్తోన్న ఈ ప్రాంతంలో
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు సీఎం స్టాలిన్ సన్నిహితులతో, బిహార్లోని ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్, యూపీ ప్రతిపక్షనేత అఖిలేశ్ యాదవ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సహా ఇతర విపక్ష నేతలతో స్వయంగా ఫోనులో
ఇటీవలే పానీపూరీ చేసి ఆకట్టుకున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పుడు స్వయంగా టిబెటన్ మోమోలు చేశారు. ఆమె మోమోలు చేస్తుండగా తీసిన ఫొటోలు, వీడియోను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తమ అధికార ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. అవ
మహారాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలను ప్రస్తావిస్తూ మమతా బెనర్జీ బీజేపీకి చురకలంటించారు. రాష్ట్రపతి ఎన్నికలో గెలుపొందే అవకాశాలు ఇప్పుడు ద్రౌపది ముర్ముకి బాగా ఉన్నాయని ఆమె ఎద్దేవా చేశారు.
రాష్ట్రప్రతి ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు బీజేపీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఎన్డీయే ఆధ్వర్యంలో బలపర్చే రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు తెలపాలని కోరుతూ ప్రతిపక్ష పార్టీల నేతలను కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత రాజ్ నాథ్ సింగ్ కోరుతున్నారు
రాష్ట్రపతి ఎన్నికలపై చర్చించేందుకు ప్రతిపక్ష నేతలతో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్వహించబోయే సమావేశానికి తనను ఆహ్వానించలేదని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
రాష్ట్రపతి ఎన్నికకు జూన్29న నోటిఫికేషన్ విడుదలై, జూలై 18న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రేపు నిర్వహించనున్న సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నేతలు హాజరుకానున్నారు.
రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏకి దీటుగా విపక్ష పార్టీల నుంచి బలమైన అభ్యర్థిని నిలబెట్టేందుకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రయత్నాలు జరుపుతున్న వేళ ఆమెకు ఈ విషయంలో ఎదురుదెబ్బ తగిలేలా ఉంది.