Home » bengaluru rameshwaram cafe
Bengaluru Cafe Blast Suspect : బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో బాంబు పెట్టిన అనుమానితుడికి సంబంధించిన ఫొటోలను ఎన్ఐఏ విడుదల చేసింది. ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి గుర్తించి పట్టించినవారికి రూ.10 లక్షల రివార్డును ప్రకటించింది.
అతడి గురించి సమాచారం ఎవరికైనా తెలిస్తే తమకు తెలియజేయాలని NIA కోరింది. సరైన సమాచారం అందించిన వారికి 10 లక్షల రూపాయల నగదు రివార్డుగా ఇస్తామని ప్రకటించింది.
Shamshabad Airport : బెంగళూరు బాంబు పేలుడు ఘటనతో హైదరాబాద్ నగరం సహా శంషాబాద్ ఎయిర్ పోర్టులో హైఅలర్ట్ ప్రకటించారు.