Home » Bengaluru test
టీమ్ఇండియా మిడిల్ ఆర్డర్ ఆటగాడు కేఎల్ రాహుల్ టెస్టు కెరీర్ ముగిసిందా?
న్యూజిలాండ్‌తో బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది.
బంగ్లాదేశ్‌తో టెస్టు, టీ20 సిరీస్‌లను క్లీన్‌స్వీప్ చేసి మంచి ఊపు మీదుంది టీమ్ఇండియా.