Home » Berlin Film Festival
అల్లు అర్జున్ తాజాగా బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కి ఇండియన్ సినిమా తరపున వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ బెర్లిన్ లో ఇలా స్టైలిష్ లుక్స్ తో అదరగొడుతుండటంతో ఐకాన్ స్టార్ ఐకానిక్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
గత కొన్ని రోజులుగా పుష్ప 3 సినిమా కూడా ఉండబోతుందని వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై అల్లు అర్జున్ స్పందించాడు.
అల్లు అర్జున్‌కు బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ నుండి ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ ఫెస్టివల్లో పుష్ప సినిమా ప్రత్యేక ప్రదర్శన ఉంటుందని తెలుస్తోంది.