Allu Arjun : బెర్లిన్‌లో ఐకానిక్ లుక్స్‌తో అదరగొడుతున్న ఐకాన్ స్టార్ ఫొటోలు..
అల్లు అర్జున్ తాజాగా బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కి ఇండియన్ సినిమా తరపున వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ బెర్లిన్ లో ఇలా స్టైలిష్ లుక్స్ తో అదరగొడుతుండటంతో ఐకాన్ స్టార్ ఐకానిక్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.










