Home » Best Budget Phones
షావోమి రెడ్మీ నోట్ 14 SE 5Gలో డ్యూయల్ మైక్రోఫోన్లు డ్యూయల్ స్టీరియో స్పీకర్లు Dolby Atmosతో వస్తాయి. ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ కనెక్ట్ చేయాలంటే 3.5 mm హెడ్ఫోన్ జాక్ కూడా ఉంటుంది.
బడ్జెట్లో బెస్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే, వీటిలో మీ అవసరానికి తగిన దాన్ని కొనవచ్చు.
ఇవన్నీ ఇబ్బంది లేకుండా సాగుతాయి.