Home » best friends
కులమతాలు లేనిది స్నేహం. స్వార్ధం లేని బంధం స్నేహం. త్వరగా స్నేహితులు అవుతారు. కానీ ఆ బంధాన్ని జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి. ఈరోజు 'అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం' స్నేహానికి సంబంధించిన కొన్ని ఆర్టికల్స్ చదవండి. మీ స్నేహితులకు షేర్ చేయండి.
జీవితంలో మనకి ఎంతోమంది స్నేహితులు ఉన్నా.. జీవితంలో చాలా భాగం ఆఫీసు కొలీగ్స్ మధ్యలోనే గడిచిపోతుంది. వారితో సత్సంబంధాలు ఎంతో అవసరం. ఎన్నో విషయాల్లో మనకి వెన్నంటి ఉండే కొలీగ్స్ కూడా లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ అవుతారు.
ప్రతి ఇండస్ట్రీలోను చాలామంది మంచి స్నేహితులైన వారు ఉంటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా మంచి మిత్రులు ఉన్నారు. హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, సింగర్స్ ఇలా మనసులు కలిసి స్నేహాన్ని పంచుకునే వారు టాలీవుడ్లో చాలామంది ఉన్నారు. ఆగస్టు 6 ఆదివారం
చిన్నప్పుడు చదువుకున్న ఫ్రెండ్స్, కాలేజ్లో వదిలేసిన స్నేహాలు.. ఎక్కడెక్కడో స్థిరపడి వారు గుర్తొచ్చినప్పుడల్లా వారిని కలవాలనే దిగులు.. ఇప్పుడు అవేం లేవిక.. సోషల్ మీడియా పుణ్యమా అని పాత స్నేహాలు వెల్లివిరుస్తున్నాయి. కొత్త ఆనందాలు గుభాళిస్�
ఆడవారు, మగవారు మంచి స్నేహితులు ఉండగలరా? ఉంటే ఇద్దరి మధ్య ఎలాంటి సరిహద్దులు ఉండాలి? పెళ్లి తరువాత వీరి మధ్య స్నేహ బంధం కొనసాగాలంటే సాధ్యమా?
ఫ్రెండ్ షిప్ డే రోజు స్నేహితులకు ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కడతాం. అసలు ఫ్రెండ్ షిప్ బ్యాండ్ ఎందుకు కడతారు? వాటిలోని రంగులు దేనికి సంకేతమో తెలుసా?
స్నేహితులతో కలిసి సినిమాలు, షికార్లు, టూర్లు వెళ్లడం కామనే. కానీ 81 ఏళ్ల వయసులో ప్రపంచ దేశాలు చుట్టి రావడం అంటే మామూలు విషయం కాదు. ఇద్దరు ప్రాణ స్నేహితులు 18 దేశాలు 81రోజుల్లో చుట్టి వచ్చేశారు.
అసలే అర్ధిక పరిస్ధితి అంతంత మాత్రంగా ఉన్న అమర్ కు ఏం చేయాలో పాలుపోలేదు. తన పరిస్ధితిని స్నేహితుల దృష్టికి తీసుకువచ్చాడు.