International Friendship Day 2023 : నేడే ఫ్రెండ్ షిప్ డే.. ఫ్రెండ్ షిప్ డే‌కి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోండి

కులమతాలు లేనిది స్నేహం. స్వార్ధం లేని బంధం స్నేహం. త్వరగా స్నేహితులు అవుతారు. కానీ ఆ బంధాన్ని జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి. ఈరోజు 'అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం' స్నేహానికి సంబంధించిన కొన్ని ఆర్టికల్స్ చదవండి. మీ స్నేహితులకు షేర్ చేయండి.

International Friendship Day 2023 : నేడే ఫ్రెండ్ షిప్ డే.. ఫ్రెండ్ షిప్ డే‌కి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోండి

International Friendship Day 2023

Updated On : August 6, 2023 / 10:49 AM IST

International Friendship Day 2023 : జీవితమనే ప్రయాణంలో ప్రతి ఒక్కరికి స్నేహితులు ఉంటారు. ప్రతి పరిచయం స్నేహానికి దారి తీస్తుంది. అయితే కొందరు మాత్రమే మంచి స్నేహితులు అవుతారు. ఎవరితో చెప్పుకోలేని ఎన్నో విషయాలను స్నేహితులతో పంచుకుంటాం. స్నేహ బంధానికి విలువ ఇస్తాం. ఆగస్టు నెలలో వచ్చే మొదటి ఆదివారం ‘అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం జరుపుకుంటాం. ఈసారి ఆగస్టు 6 అంటే నేడు ‘ఇంటర్నేషనల్ ఫ్రెండ్ షిప్ డే’. మీ దగ్గరలో ఉన్న స్నేహితుల్ని కలవండి. దూరాన ఉన్న స్నేహితులకు శుభాకాంక్షలు చెప్పండి. మీ స్నేహాన్ని సెలబ్రేట్ చేసుకోండి. హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే.

ఫ్రెండ్షిప్ డే కి సంబంధించిన ఆర్టికల్స్ చదవడం కోసం ఈ క్రింద ఉన్న లింక్స్ అన్నీ క్లిక్ చేయండి.

friendship Day 2023 : రాక్షస సంహారంలో స్నేహితుల పాత్ర .. దుష్ణశిక్షణలో స్నేహబంధం

friendship day 2023 : నిజమైన స్నేహితులు ఎలా ఉండాలో చెప్పిన మానసిక తత్వవేత్త .. మీరు అలా ఉన్నారా..?

Reconnect With Old Friends : చిగురులు తొడుగుతున్న పాత స్నేహాలు.. స్నేహితులకు వరం సోషల్ మీడియా

International Friendship Day 2023 : స్నేహాన్ని సెలబ్రేట్ చేసుకోండి.. స్నేహితుల చెయ్యి వదిలిపెట్టకండి

Female-Male Friendships : ఆడవారు, మగవారు నిజంగా మంచి స్నేహితులుగా ఉండగలరా?

Friendship Hindu mythology : పురాణాల్లో దోస్తులు.. మంచైనా, చెడైనా స్నేహితులని వదలలేదు

Manchu Manoj – Bhuma Mounika : చెన్నైలో మనోజ్ మౌనిక ఏడాదిన్నర పాటు సహజీవనం.. 15 ఏళ్ళ స్నేహం!

friendship day 2023 : కోపం నీటిమీద రాత అయితే .. చెలిమి శిలమీద రాత అవుతుంది ..

Friendship Band : ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కొంటున్నారా? ఏ రంగు దేనికి సంకేతమో తెలుసా?

Friendship Movies : స్నేహ బంధాన్ని చాటి చెప్పిన తెలుగు సినిమాలు.. ఇప్పుడు చూసినా ఎమోషన్ అవుతారు!