Home » Friendship Day 2023
ముంబయి పోలీసులు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. అనేక అంశాలపై అవగాహన కల్పిస్తూ ట్వీట్లు పెడుతూ ఉంటారు. 'అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం' సందర్భంగా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామంటూ వారు చేసిన పోస్టు వైరల్ అవుతోంది.
కులమతాలు లేనిది స్నేహం. స్వార్ధం లేని బంధం స్నేహం. త్వరగా స్నేహితులు అవుతారు. కానీ ఆ బంధాన్ని జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి. ఈరోజు 'అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం' స్నేహానికి సంబంధించిన కొన్ని ఆర్టికల్స్ చదవండి. మీ స్నేహితులకు షేర్ చేయండి.
జీవితంలో మనకి ఎంతోమంది స్నేహితులు ఉన్నా.. జీవితంలో చాలా భాగం ఆఫీసు కొలీగ్స్ మధ్యలోనే గడిచిపోతుంది. వారితో సత్సంబంధాలు ఎంతో అవసరం. ఎన్నో విషయాల్లో మనకి వెన్నంటి ఉండే కొలీగ్స్ కూడా లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ అవుతారు.
స్నేహితుల దినోత్సవం అని ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కానీ స్నేహం, స్నేహితుల గొప్పతనం గురించి మన హిందు పురాణాల్లో ఎన్నో సంఘటనలు ఉన్నాయి. పురాతన చరిత్ర కలిగిన హిందూ సంప్రదాయం అన్నింటికి స్పూర్తిదాయంగా మారింది అనటానికి ఇదో ఉదాహరణ.
కోపం. మనుషుల్ని దూరం చేస్తుంది. స్నేహితుల మధ్య వైరాన్ని పెంచుతుంది.అటువంటి కోపం స్నేహితుల మధ్య ఎలా ఉండాలో ఓ కవి చాలా గొప్పగా చెప్పాడు. ఈ మాట ప్రతీ స్నేహితుడు అన్వయించుకుంటే ఆ స్నేహం ఎప్పటికీ నిలిచిపోతుంది.
ప్రతి ఇండస్ట్రీలోను చాలామంది మంచి స్నేహితులైన వారు ఉంటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా మంచి మిత్రులు ఉన్నారు. హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, సింగర్స్ ఇలా మనసులు కలిసి స్నేహాన్ని పంచుకునే వారు టాలీవుడ్లో చాలామంది ఉన్నారు. ఆగస్టు 6 ఆదివారం
చిన్నప్పుడు చదువుకున్న ఫ్రెండ్స్, కాలేజ్లో వదిలేసిన స్నేహాలు.. ఎక్కడెక్కడో స్థిరపడి వారు గుర్తొచ్చినప్పుడల్లా వారిని కలవాలనే దిగులు.. ఇప్పుడు అవేం లేవిక.. సోషల్ మీడియా పుణ్యమా అని పాత స్నేహాలు వెల్లివిరుస్తున్నాయి. కొత్త ఆనందాలు గుభాళిస్�
కష్టంలో ఉన్న స్నేహితురాలి కోసం బాల్య స్నేహితులు అంతా కలిసి వచ్చాయి. ఆమెకు భరోసా ఇచ్చారు. మేమున్నామనే ధైర్యాన్నిచ్చారు. గురుకుల స్కూల్లో చదువుకున్న పాత స్నేహితులంతా కలిసి తన చిన్ననాటి స్నేహితురాలకి ధైర్యం చెప్పారు. కష్టంలోన్నప్పుడు అండగా �
జీవితంలో ఓడిపోతామనే భయం వేసినపుడు ఓ ధైర్యం.. కన్నీరు పెట్టుకున్నప్పుడు ఓదార్పు.. కష్టాల్లో వెన్నంటి ఉండే తోడు.. స్నేహం మాత్రమే. మన జీవితానికో గమ్యాన్ని చూపించిన, వెన్ను తట్టి ప్రోత్సహించిన స్నేహితులను గుర్తు చేసుకోవాలి. అభినందించాలి.. దానికో
ఆడవారు, మగవారు మంచి స్నేహితులు ఉండగలరా? ఉంటే ఇద్దరి మధ్య ఎలాంటి సరిహద్దులు ఉండాలి? పెళ్లి తరువాత వీరి మధ్య స్నేహ బంధం కొనసాగాలంటే సాధ్యమా?