Home » friendship day greetings
చిన్నప్పుడు తాయిలం ఇచ్చుపుచ్చుకోవడం దగ్గర మొదలౌతుంది స్నేహం.
కులమతాలు లేనిది స్నేహం. స్వార్ధం లేని బంధం స్నేహం. త్వరగా స్నేహితులు అవుతారు. కానీ ఆ బంధాన్ని జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి. ఈరోజు 'అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం' స్నేహానికి సంబంధించిన కొన్ని ఆర్టికల్స్ చదవండి. మీ స్నేహితులకు షేర్ చేయండి.
జీవితంలో మనకి ఎంతోమంది స్నేహితులు ఉన్నా.. జీవితంలో చాలా భాగం ఆఫీసు కొలీగ్స్ మధ్యలోనే గడిచిపోతుంది. వారితో సత్సంబంధాలు ఎంతో అవసరం. ఎన్నో విషయాల్లో మనకి వెన్నంటి ఉండే కొలీగ్స్ కూడా లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ అవుతారు.
చిన్నప్పుడు చదువుకున్న ఫ్రెండ్స్, కాలేజ్లో వదిలేసిన స్నేహాలు.. ఎక్కడెక్కడో స్థిరపడి వారు గుర్తొచ్చినప్పుడల్లా వారిని కలవాలనే దిగులు.. ఇప్పుడు అవేం లేవిక.. సోషల్ మీడియా పుణ్యమా అని పాత స్నేహాలు వెల్లివిరుస్తున్నాయి. కొత్త ఆనందాలు గుభాళిస్�
ఫ్రెండ్ షిప్ డే రోజు స్నేహితులకు ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కడతాం. అసలు ఫ్రెండ్ షిప్ బ్యాండ్ ఎందుకు కడతారు? వాటిలోని రంగులు దేనికి సంకేతమో తెలుసా?