Home » Best Gaming Phones
ఈ ఫోన్లన్నీ 12GB RAMతో పాటు శక్తిమంతమైన ప్రాసెసర్లు, అద్భుతమైన డిస్ప్లేలు, ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లతో వచ్చాయి.
ఈ విశ్లేషణ మీ అవసరాలకు తగిన ఫోన్‌ను ఎంచుకోవడంలో సహాయపడుతుందని ఆశిస్తున్నాం..
వాటి ఫీచర్లు ఎలా ఉన్నాయో, వీటిని ఎందుకు కొనాలో చూద్దాం..
Best Gaming Phones 2024 : పోకో ఎక్స్6 ప్రో 64ఎంపీ ప్రైమరీ కెమెరాతో కలిగి ఉంది. 8ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్, 2ఎంపీ మాక్రో లెన్స్‌తో వస్తుంది. అక్టోబర్ 2024లో రూ. 20వేల లోపు కొనుగోలుకు బెస్ట్ గేమింగ్ ఫోన్లు ఉన్నాయి.
Best Gaming Phones in India : భారత్‌లో గేమింగ్ ఇండస్ట్రీకి ఫుల్ డిమాండ్ పెరిగింది. అలాగే, గేమింగ్ స్మార్ట్ఫోన్లకు కూడా ఫుల్ క్రేజ్ పెరుగుతోంది. స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులు కూడా ఎక్కువగా గేమింగ్ ఫోన్లపైనే ఆసక్తి చూపిస్తున్నారు.