-
Home » Best smartphones
Best smartphones
వన్‌ప్లస్ 8Tపై సూపర్ ఆఫర్.. 48MP DSLR రేంజ్ కెమెరా ఫోన్ జస్ట్ రూ.21,000కే.. డోంట్ మిస్!
May 10, 2026 / 05:35 PM ISTBest Smartphone Deals : వన్‌ప్లస్ 8Tపై అద్భుతమైన ఆఫర్.. 48MP డీఎస్ఎల్ఆర్ వంటి కెమెరా, 4500mAh బ్యాటరీ ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌పై అద్భుతమైన డీల్స్‌ను అందిస్తోంది. ఎలా పొందాలంటే?
కొంటే ఇలాంటి ఫోన్లు కొనాలి.. రూ. 15వేల లోపు 7 బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు.. మీ ఫేవరెట్ ఫోన్ ఇదేనా..?
April 4, 2026 / 03:54 PM ISTBest 5G Phones : కొత్త స్మార్ట్ ఫోన్ కావాలా? శాంసంగ్, ఒప్పో, వివో ఫోన్లలో మీ ఫేవరెట్ ఫోన్ ఏంటి? రూ. 15వేల లోపు ధరలో 7 అద్భుతమైన ఫోన్లు ఉన్నాయి.. ఏది…
గేమర్లకు పండగే.. ఈ మార్చిలో గేమింగ్ కోసం 6 అత్యంత చౌకైన ఫోన్లు.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!
March 9, 2026 / 05:46 PM ISTBest Affordable Phones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? మార్చి 2026లో గేమింగ్ కోసం మంచి ఫోన్ చేస్తుంటే మీకోసం 6 అద్భుతమైన ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఏ ఫోన్ కొంటారో…
నథింగ్ ఫోన్ 4a కన్నా ఖతర్నాక్ ఫీచర్లతో 6 బెస్ట్ స్మార్ట్ఫోన్లు.. రియల్‌మి నుంచి ఐక్యూ వరకు ఏది కొంటే బెటర్?
March 6, 2026 / 08:31 PM ISTBest Phones : నథింగ్ ఫోన్ 4a కన్నా బెటర్ ఫీచర్లు అందించే అద్భుతమైన స్మార్ట్ఫోన్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. రియల్‌మి నుంచి ఐక్యూ వరకు ఏ ఫోన్ కొంటారో కొనేసుకోండి.
ప్రతి గేమర్ కొనాల్సిన ఫోన్లు.. రూ. 40వేల లోపు BGMI 5 బెస్ట్ స్మార్ట్ఫోన్లు.. ఏది కొంటారో కొనేసుకోండి!
December 27, 2025 / 08:45 PM ISTBest Smartphones : గేమింగ్ ఫోన్లకు మార్కెట్లో ఫుల్ క్రేజ్ ఉంది. ప్రత్యేకించి గేమింగ్ ఆడే యూజర్లు BGMI సపోర్టు చేసే ఫోన్ల కోసం చూస్తుంటారు. మీరు కొనాలనుకుంటే ఇప్పుడే కొనేసుకోండి.
ఇన్‌స్టా క్రియేటర్లకు పండగే.. రూ. 30Kలో బెస్ట్ ఫోన్లు.. ఫొటోలు, వీడియోలు ప్రో లెవెల్.. లైకులు, షేర్లు రాకెట్లా వస్తాయి..!
December 21, 2025 / 12:12 PM ISTBest Phones 2025 : ఇన్స్టాగ్రామ్ క్రియేటర్ల కోసం మార్కెట్లో 5 అద్భుతమైన కెమెరా ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. రూ. 30వేల లోపు ధరలో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి..
కొత్త స్మార్ట్‌ఫోన్ కావాలా? 2026లో రిలీజ్ అవ్వబోయే టాప్ మొబైల్స్ ఇవే.. ఫీచర్లు అదుర్స్.. మీ ఫేవరెంట్ ఫోన్ ఇదేనా?
December 8, 2025 / 02:30 PM ISTTop Smartphones 2026 : 2026 ఏడాదిలో టాప్ బ్రాండ్ల నుంచి అద్భుతమైన ఫీచర్లతో కొత్త స్మార్ట్ ఫోన్లు లాంచ్ కానున్నాయి. శాంసంగ్ గెలాక్సీ S26 నుంచి రెడ్మి నోట్ 15 సిరీస్ వరకు…
కంటెంట్ క్రియేటర్ల కోసం రూ. 30వేల లోపు 6 బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఇవే.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు భయ్యా..!
November 5, 2025 / 06:02 PM ISTBest Smartphones : కంటెంట్ క్రియేటర్లు, వీలాగ్స్ కోసం రూ. 30వేల లోపు అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్ఫోన్లు లభ్యమవుతున్నాయి. ఇందులో ఏది కొంటారో కొనేసుకోండి.
అమెజాన్‌లో అద్భుతమైన ఆఫర్.. సరసమైన ధరకే టాప్ 3 బెస్ట్ స్మార్ట్ఫోన్లు.. ఫీచర్లు మాత్రం కేక.. ఇప్పుడే కొనేసుకోండి!
October 9, 2025 / 07:43 PM ISTBest Smartphones : అమెజాన్ పండగ సేల్ సందర్భంగా అత్యంత ఆకర్షణీయమైన ధరకు మూడు స్మార్ట్ఫోన్లు లభిస్తున్నాయి. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి.
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఫెస్టివల్ సేల్స్.. రూ. 10వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు మీకోసం.. ఆఫర్లే ఆఫర్లు.. డిస్కౌంట్లే డిస్కౌంట్లు..!
September 23, 2025 / 02:15 PM ISTAmazon and Flipkart Sale 2025 : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్ సందర్భంగా కస్టమర్లు బ్యాంక్ డిస్కౌంట్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, కూపన్ ఆధారిత ఆఫర్లతో పొందవచ్చు.