Home » Bhadrakaali
భద్రకాళి సినిమా విజయ్ ఆంటోనికి 25వ సినిమా కావడం గమనార్హం. (Bhadrakaali Review)
తమిళ్ హీరో విజయ్ ఆంటోనీ భద్రకాళి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో జరిగింది. ఈ సినిమా సెప్టెంబర్ 19న రిలీజ్ కానుంది.
విజయ్ ఆంటోనీ నటిస్తున్న భద్రకాళి చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్ర ట్రైలర్(Bhadrakaali Trailer)ను విడుదల చేశారు.
విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కుతున్న భద్రకాళి చిత్ర టీజర్‌ను విడుదల చేశారు.