-
Home » Bhaje Vaayu Vegam
Bhaje Vaayu Vegam
'భజే వాయు వేగం' మూవీ రివ్యూ.. తండ్రి కోసం ఇద్దరు కొడుకులు ఏం చేశారు?
బెదురులంక లాంటి హిట్ సినిమా తర్వాత కార్తికేయ నేడు ‘భజే వాయు వేగం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
భజే వాయువేగం ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెరిపిస్తున్న ఐశ్వర్య మీనన్
హీరోయిన్ ఐశ్వర్య మీనన్ తాజాగా భజే వాయువేగం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇలా మెరిసేటి డ్రెస్ లో వచ్చి మెరిపించింది.
శర్వానంద్ కాళ్లకు దండం పెట్టిన కార్తికేయ.. వైరల్ అవుతున్న వీడియోలు, ఫోటోలు..
తాజాగా భజే వాయువేగం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్చవహించగా ఈ ఈవెంట్ కు శర్వానంద్ గెస్ట్ గా వచ్చారు.
కార్తికేయ సినిమా షూటింగ్‌కి తన కార్ ఇచ్చిన ప్రభాస్.. అంత కాస్ట్లీ కార్..
భజే వాయువేగం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో కార్తికేయ ప్రభాస్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.
ఎడిటింగ్ అయ్యాక హార్డ్ డిస్క్‌లు క్రాష్.. మళ్ళీ మొదట్నుంచి.. 'భజే వాయువేగం' సినిమా నాలుగేళ్ల కష్టాలు..
సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ భజే వాయువేగం సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.
కాలేజీ మానేసి రోజూ షూటింగ్‌కి వెళ్లిన డైరెక్టర్.. రాజమౌళి ఏమన్నాడంటే..
భజే వాయువేగం సినిమా దర్శకుడు ప్రశాంత్ రెడ్డి తాజాగా మీడియాతో ముచ్చటిస్తూ పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు.
క్యూట్ క్యూట్ చూపులతో ఐశ్వర్య మీనన్ పోజులు..
హీరోయిన్ ఐశ్వర్య మీనన్ తాజాగా భజే వాయువేగం సినిమా ప్రమోషన్స్ లో ఇలా క్యూట్ గా చూస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.
ఈ హీరోయిన్ భరత నాట్యం డ్యాన్సర్ అని మీకు తెలుసా..? 'భజే వాయువేగం' ప్రమోషన్స్‌లో..
పదేళ్ల పైగా సినీ పరిశ్రమలో ఉండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్ గా ఎదిగిన ఐశ్వర్య మీనన్ ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తుంది.
సరదా ఫోజులతో ఐశ్వర్య మీనన్..
హీరోయిన్ ఐశ్వర్య మీనన్ భజే వాయు వేగం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఇలా సరదా ఫోజులిస్తూ అలరించింది.
కార్తికేయ ‘భజే వాయు వేగం’ ట్రైలర్ విడుదల..
హీరో కార్తికేయ నటిస్తున్న మూవీ ‘భజే వాయు వేగం’.