Bharat Biotech

    కొవిడ్-19 వ్యాక్సిన్ కోసం జతకట్టిన భారత్ బయోటెక్, ICMR

    May 10, 2020 / 04:46 AM IST

    కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (BBIL)తో కలిసి పరిశోధన సహకారాన్ని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ICMR) శనివారం ప్రకటించింది. పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ICMR-NIV

10TV Telugu News