Home » Bharat Biotech
కరోనా కట్టడిలో దేశీయ వ్యాక్సిన్ మరో ముందడుగు వేసింది. కరోనా కట్టడిలో కోవాగ్జిన్ సూపర్ వ్యాక్సిన్ అని తేలింది. అన్ని రకాల కరోనా స్ట్రెయిన్లపైనా ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు టీకా తయారీ సంస్థ భారత్ బయోటెక్ చెప్పింది.
భారత్ బయోటెక్‌తో టెక్నాలజీ బదిలీ చేయించుకుని కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి చేయడానికి గుజరాత్ ప్రభుత్వంతో జట్టుకట్టినట్లు హెస్టర్ బయోసైన్సెస్ ఆదివారం తెలిపింది.
కరోనా కట్టడి కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR)తో కలిసి హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన "కోవాగ్జిన్" వ్యాక్సిన్ అన్ని రకాల కరోనా స్ట్రెయిన్ లపైనా ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు భారత్ బయోటెక్ ఆదివారం ఓ ప్ర
దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
పిల్లలకు కరోనా వ్యాక్సిన్
వచ్చే నాలుగు నెలల్లో కరోనా టీకాల ఉత్పత్తిని పెంచుతామని కేంద్రానికి భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ హామీ ఇచ్చాయి. కేంద్ర ఆరోగ్యశాఖ, భారత ఔషధ నియంత్రణ సంస్థ అడిగిన నేపథ్యంలో.. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల టీకా ఉత్పత్తి ప్రణాళికల�
ఢిల్లీకి తగినన్నీ వ్యాక్సిన్ మోతాదులు సరఫరా చేసేందుకు కోవాగ్జిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ నిరాకరించిందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బుధవారం తెలిపారు
కోవాగ్జిన్ టీకా విషయంలో ప్రముఖ ఫార్మా కంపెనీ దిగ్గజం భారత్ బయోటెక్ ముందడగు వేసింది. రెండేళ్ల వయస్సు నుంచి 18ఏళ్ల వయస్సు ఉన్నవారిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతి పొందింది.
కొవాగ్జిన్ టీకాను కొనుగోలు చేసేందుకు 14 రాష్ర్టాలు తమను సంప్రదించినట్లుగా భారత్ బయోటెక్ వెల్లడించింది. టీకా కంపెనీల నుంచి కావాల్సినన్ని డోసుల కొనుగోలుకు ఇటీవల రాష్ర్టాలకు కేంద్రం అనుమతించింది.
కొవాగ్జిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్.. వ్యాక్సిన్ ఉత్పత్తిని మరింతగా విస్తరించనుంది. దేశీయంగా తయారీకి ఇండియన్ ఇమ్యునొలాజికల్స్ లిమిటెడ్‌తో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. కాగా ప్పుడు విదేశీ భాగస్వామ్యం కోసం వెదుకుతోంది.