Home » Bharat Biotech
కరోనావైరస్ నియంత్రణ కోసం అభివృద్ధి చేసిన కొవిడ్ టీకాలో మరో కీలక ముందడుగు పడింది. ప్రముఖ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్ (Nasal Vaccine) క్లినికల్ ట్రయల్స్ కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరో దశ క్
త్వరలో కోవిడ్ థర్డ్ వేవ్ రాబోతుందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో వ్యాక్సిన్ల ఉత్పత్తి కేంద్రాల పెంపుపై కేంద్రం దృష్టిసారించింది.
హైదరాబాద్ ఆధారిత భారత్ బయోటెక్ సంస్థ బ్రెజిల్ వ్యాక్సినేషన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. బ్రెజిల్‌తో వ్యాక్సిన్ డోసుల సరఫరా కోసం చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.
కోవాగ్జిన్ వ్యాక్సిన్ల సరఫరా కోసం భారత్ బయోటెక్ కంపెనీ బ్రెజిల్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఈ ఒప్పందంలో అవినీతికి ఆరోపణలు, అవకతవకల మధ్య కోవాగ్జిన్ సరఫరా ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు వెల్లడించింది.
కోవాగ్జిన్ (Covaxin) టీకాకు సంబంధించి మూడో దశ ట్రయల్ (Covaxin 3rd Trail Data) ఫలితాలు విడుదలయ్యాయి. ప్రపంచాన్ని వణికిస్తోన్న డెల్టా వేరియంట్ పై కూడా 65.2 శాతం సమర్థతను కోవాగ్జిన్ చూపిస్తోంది.
కోవాగ్జిన్ బ్రెజిల్ డీల్ వివాదంపై భారత్ బయోటెక్ సంస్థ స్పందించింది.
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అభివృద్ధి చేసి, తయారు చేస్తున్న ‘కొవాగ్జిన్’ టీకాకు ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నుంచి అత్యవసర వినియోగ అనుమతి (ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్- ఈయూఎల్) సంపాదించే దిశగా కీలక ముందడుగు పడింది.
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ కరోనాపై 77.8 శాతం సమర్థంతవంతగా పోరాడగలదని రుజువైంది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాల్లో డీసీజీఐ నిపుణుల కమిటీ ఆమోదం తెలిపినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
దేశంలో ప్రైవేట్ సెక్టార్ లో అందుబాటులో ఉన్న ఇతర కోవిడ్-19 వ్యాక్సిన్ లతో పోల్చితే కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఎక్కువ ధర ఉండటాన్ని భారత్ బయోటెక్ సమర్థించుకుంది.
భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన COVID-19 వ్యాక్సిన్ కోవాక్సిన్‌కు అమెరికాలో ఎదురుదెబ్బ తగిలింది. భారత వ్యాక్సిన్ కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి ఇవ్వలేదు.