Home » Bharat Biotech
వ్యాక్సిన్ పంపిణీలో భారత్ సరికొత్త రికార్డ్
ప్రముఖ దేశీయ ఫార్మా కంపెనీ భారత్ బయోటెక్‌కు డ్రగ్స్ కంట్రోలర్ శాఖ (DGCI) డీసీజీఐ.. ఇంట్రానాసల్ కోవిడ్ బూస్టర్ డోసు ట్రయల్స్ కు సంబంధించి అనుమతినిచ్చింది.
ఒమిక్రాన్ వేరియంట్‌పై కొవాగ్జిన్ బూస్టర్ డోసు పనితీరును పరీక్షించేందుకు అమెరికాలోని ఆక్యూజెన్ సహకారంతో అక్కడి ఎమోరీ వ్యాక్సిన్ సెంటర్లో భారత్ బయోటెక్ పరిశోధన చేపట్టింది.
జనవరి 3 నుంచి దేశవ్యాప్తంగా 15-18 ఏళ్ల వయస్సువారికి కోవిడ్ వ్యాక్సిన్ పంపీణీ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు సుమారు 148 కోట్ల డోసుల వ్యాక్సిన్లను కేంద్రం పంపిణీ చేసింది.
దేశంలో ఎక్స్ పైరీ వ్యాక్సిన్ ఇస్తున్నట్లు వస్తున్న వార్తలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. అవన్నీ తప్పుడు, నిరాధారమైన ఆరోపణలని స్పష్టం చేసింది.
భారత్ బయోటెక్ దేశీయంగా అభివృద్ధి చేసిన కోవాక్సిన్ ఫేజ్ 2, ఫేజ్ 3 ట్రయల్స్ నిర్వహించింది. ఈ ట్రయల్స్ ఫలితాల్లో కోవాగ్జిన్ టీకా పిల్లలలో సురక్షితమైనదిగా తేలింది.
కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా.. కొత్త వేరియంట్లతో విజృంభిస్తూ కలవరపెడుతోంది.
ట్రయల్స్ కోసం దరఖాస్తు చేసిన భారత్ బయోటెక్
కోవాక్సిన్, కోవిషీల్డ్ టీకాలు తీసుకున్నవ్యక్తులకు బుస్టార్ డోస్ గా ఇంట్రానాసల్ కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఇది ఒమిక్రాన్ నుంచి రక్షణ అందిస్తుందని పలు నివేదికలు సూచిస్తున్నాయి.
భారత్ బయోటెక్ MD Dr. కృష్ణ ఎల్ల ఉదారత చాటుకున్నారు. శబరిమలలో అన్నదానానికి రూ.కోటి విరాళం అందజేశారు.