Home » Bharat Jodo Yatra in keral
కాంగ్రెస్ పార్టీ నేత, పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన భారత్ జోడో యాత్ర కేరళ రాష్ట్రంలో ఉత్సాహంగా కొనసాగుతుంది. 13వ రోజు మంగళవారం ఉదయం 6.30గంటలకు పాదయాత్ర ప్రారంభమైంది.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ‘భారత్ జోడో యాత్ర’ 12వ రోజు ప్రారంభమైంది. సోమవారం కేరళ రాష్ట్రంలోని అలప్పుజలోని పున్నప్రా అరవుకడ్లో 'భారత్ జోడో యాత్ర'ను పునఃప్రారంభించారు.
Bharat jodo yatra: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ‘భారత్ జోడో పాదయాత్ర’ శనివారం 10వ రోజు కేరళలలో ఉత్సాహంగా సాగింది. వేలాది మంది పార్టీ కార్యకర్తలతో శనివారం ఉదయం పుతియకావు జంక్షన్ వద్ద రాహుల్ గాంధీ పాదయాత్రను ప్రారంభి�