Home » Bharat Shourya Tiranga Yatra
ఇది నయా భారత్, ఇది కొత్త భారత్, శాంతి వచనాలు పని చేయవు, సహనంతో చేతులు కట్టేశారు. ఇక చాలు.. అని పవన్ అన్నారు.
అవసరమైతే ఎలాంటి త్యాగానికైనా సిద్ధం అని ప్రతీ ఒక్కరూ చెప్పాల్సిన తరుణం ఇది..
భారత సైనికులకు మద్దతుగా విజయవాడలో తిరంగా యాత్ర పేరుతో భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.