భారత సైనికులకు మద్దతుగా విజయవాడలో తిరంగా ర్యాలీ

భారత సైనికులకు మద్దతుగా విజయవాడలో తిరంగా యాత్ర పేరుతో భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పాల్గొన్నారు.